Chandrababu: ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

Chandrababu: బాధితురాలి తండ్రి పిర్యాదుచేస్తే పోలీసులు పట్టించుకోరా?

Rama Rao
Updated on: 22 April 2022 1:56 PM IST
TDP Chief Chandrababu Fires on YCP Government | AP News Today
X

Chandrababu: ఏపీలో రాక్షస పాలన సాగుతోంది

Chandrababu: రాక్షస పాలనలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. మానసిక పరిస్థితి సరిగా లేని యువతిపట్ల మానవమృగాలు దారుణానికి ఒడిగట్టాయని ఆయన మండిపడ్డారు. గంజాయి, లిక్కరు తాగి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ప్రతిపక్షనేతగా సిగ్గుపడుతున్నామన్నారు. పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోరు, కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నా పట్టించుకోరేమని ప్రభుత్వాన్ని నిలదీశారు.


Rama Rao

Rama Rao

Next Story