Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఔదార్యం
Chandrababu: తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఔదార్యం
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు మానవత్వం చాటుకున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చీపురుపల్లి మండలం పుర్రేయ్యవలస దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇదే సమయంలో విశాఖ వెళ్తున్న చంద్రబాబు ఘటనా స్థలం దగ్గర తమ కాన్వాయ్ నిలిపి బాధితులను అంబులెన్స్ లో తరలించారు.
Next Story




