"వస్తున్నా మీకోసం" పాదయాత్రకు 10ఏళ్లు.. కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

*చంద్రబాబును కలిసిన నేతలు, కార్యకర్తలు

Rama Rao
Published on: 2 Oct 2022 7:18 PM IST
TDP Chief Chandrababu cut the cake in Hyderabad
X

"వస్తున్నా మీకోసం" పాదయాత్రకు 10ఏళ్లు.. కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

Vastunna Meekosam: వస్తున్నా మీ కోసం పాదయాత్రకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో అధినేతను పార్టీ నేతలు, కార్యకర్తలు కలిశారు. నాటి పాదయాత్ర విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు. 2012 అక్టోబర్ 2న ప్రారంభమైన... వస్తున్నా మీ కోసం పాదయాత్ర 208 రోజుల పాటు సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 2వేల 817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Rama Rao

Rama Rao

Next Story