Andhra Pradesh: ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు- భూమా అఖిలప్రియ

Andhra Pradesh: టీడీపీలో ధిక్కార ధోరణి పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 5 April 2021 5:56 PM IST
TDP Candidates Will Contest in the Elections Says Bhuma Akhila Priya
X

Andhra Pradesh: ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు- భూమా అఖిలప్రియ

Andhra Pradesh: టీడీపీలో ధిక్కార ధోరణి పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించినట్టు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. అయితే ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొంటామంటున్నారు భూమా అఖిలప్రియ. కార్యకర్తల అభిప్రాయంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు. దీంతో టీడీపీ తరపున నామినేషన్లు వేయనుంది అఖిలప్రియ వర్గం. పార్టీ పోటీలో లేనిచోట నోటాకు ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది. ప్రజల నిర్ణయం ఏదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది అఖిలప్రియ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story