TG Bharath: కర్నూలులో ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్

TG Bharath: ఒక్క అవకాశం ఇస్తే.. టీడీపీ మేనిఫెస్టో పథకాలు అమలు చేసి చూపిస్తా

Shashank Gullapelli
Updated on: 28 April 2024 7:30 PM IST
TDP Candidate TG Bharath Campaigned In Kurnool
X

TG Bharat: కర్నూలులో ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ 

TG Bharath: కర్నూలు మైనార్టీ కాలనీలో ప్రచారం నిర్వహించారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. స్థానిక మైనార్టీ కాలనీలో ప్రచారంలో పాల్గొన్న భరత్.. వారి భాషలోనే మాట్లాడి ఆకట్టుకున్నారు. కర్నూలులో 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్న కుటుంబంగా తమకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, 10ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నా... తనకు చేతనైన సేవలు అందిస్తూనే ఉన్నామన్నామన్నారు. కర్నూలులో ప్రత్యర్థి పార్టీ లీడర్ నాన్ లోకల్ అని.. ఎన్నికల తర్వాత కనిపించకుండా వెళ్లిపోతారన్నారు. తాను లోకల్ అని.. ఇక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని.. గెలిస్తే.. సమస్యలు పరిష్కరిస్తానన్నారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో సహా.. అన్ని కచ్చితంగా అమలు చేస్తానన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని మైనార్టీ ఓటర్లను అభ్యర్థించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story