Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ దీక్షా శిబిరంలో గందరగోళం

*టీడీపీ- వైసీపీ నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు *ఒకరినొకరు తోసుకున్న ఇరు పార్టీల శ్రేణులు

Shilpa
Updated on: 19 Oct 2021 12:48 PM IST
TDP and YCP Leaders made Criticisms at Visakhapatnam Steel Conservation Committee Initiation Camp
X

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో గందరగోళం నెలకొంది. టీడీపీ - వైసీపీ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమంపై ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బండారు, పల్లా శ్రీనివాస్‌లు ఆరోపించారు. టీడీపీ ఆరోపణలపై గాజువాక ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఒకరినొకరు తిట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Shilpa

Shilpa

Next Story