జెండాల వివాదం.. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 7:26 PM IST
TDP and YCP Leaders Fight Each Other in Kuppam
X

జెండాల వివాదం.. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్న బాబు పర్యటకోసం కుప్పంకు చేరుకున్న ఆయన కాన్వాయ్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అతనిని పక్కకు లాక్కెళ్లిన తెలుగుతమ్ముళ్లు చితకబాదడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే రామకుప్పంలో భారీగా వైసీపీ జెండాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబట్టారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కావాలనే బాబు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు, వైసీపీ జెండాలు పీకేశారు. దీంతో అక్కద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story