AP News: వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

AP News: రాజోలు, పీ.గన్నవరం నియోజకవర్గాల నుంచి చేరికలు

Shashank Gullapelli
Published on: 18 April 2024 2:34 PM IST
TDP And Janasena Leaders Joined YCP
X

AP News: వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

AP News: రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. జనసేన, టీడీపీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావుతోపాటు పలువురు నేతలు వైసీపీలో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story