Janasena-TDP: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ

Janasena-TDP: ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం

Shekhar G
Published on: 6 Nov 2023 2:16 PM IST
TDP And Janasena JAC Meeting On 9th Of This Month
X

Janasena: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ 

Janasena-TDP: ఈ నెల 9న టీడీపీ-జనసేన జేఏసీ భేటీ కానుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటికి ఇరు పార్టీల సభ్యులు హాజరుకానున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం జరగనుంది.

Shekhar G

Shekhar G

Next Story