Kuppam: కుప్పం ఎన్నికల పరిణామాలపై టీడీపీ అసంతృప్తి

*వందల మంది బయటి ప్రాంతాల వారు మకాం వేశారు-టీడీపీ *దొంగ ఓట్లు వేసేవారిని పట్టుకునే పనిలో కుప్పం టీడీపీ శ్రేణులు

Shilpa
Updated on: 15 Nov 2021 12:07 PM IST
TDP Alleging on Irregularities in Municipal Election in Kuppam
X

కుప్పం ఎన్నికల పరిణామాలపై టీడీపీ అసంతృప్తి(ఫైల్ ఫోటో)

Kuppam: కుప్పం ఎన్నికల పరిణామాలపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోలేకపోతున్నారని ఆగ్రహంతో ఉన్నారు టీడీపీ నేతలు. వందల మంది బయటి ప్రాంతాల వారు మకాం వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దొంగ ఓట్ల వేసేవారిని పట్టుకునే పనిలో పడ్డారు కుప్పం టీడీపీ శ్రేణులు. అయితే ఇప్పటికే ఎస్‌ఈసీకి టీడీపీ లేఖల ద్వారా ఫిర్యాదు చేసింది. ఎన్నికల పరిణామాల నేపథ్యంలో కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం బయల్దేరి వెళ్లనున్నారు.


Shilpa

Shilpa

Next Story