చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పూతలపట్టులో టీడీపీ నిరాహార దీక్షలు

Chandrababu Arrest: ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే అన్యాయంగా అరెస్టు

Shekhar G
Published on: 10 Sept 2023 3:00 PM IST
TDP Activists Protest On Chandrababu Arrest
X

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పూతలపట్టులో టీడీపీ నిరాహార దీక్షలు

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టులో టిడిపి ఇంఛార్జ్ మురళిమోహన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రిలే‌ నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం జగన్ కక్ష పూరిత రాజకీయానికి నిదర్శనమన్నారు మురళిమోహన్. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆయన ఫైర్ అయ్యారు.

Shekhar G

Shekhar G

Next Story