Kodali Nani: హైదరాబాద్‌లో ఏపీ మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడి

Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించిన టీటీడీపీ కార్యకర్తలు

Sandeep Eggoju
Published on: 25 Nov 2021 6:43 AM IST
TDP Activists Protest at Minister Kodali Nani House in Hyderabad
X

కోడలి నాని (ఫైల్ ఇమేజ్)

Kodali Nani: హైదరాబాద్‌లో ఏపీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని ఇంటిని టీటీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. నారా, నందమూరి, పరిటాల కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story