Eluru: సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Eluru: నడిరోడ్డుపై వాహనం తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు

Shekhar G
Published on: 9 Sept 2023 11:37 AM IST
TDP Activists Protest Against Chandrababu Arrest In Eluru District
X

Eluru: సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Eluru: ఏలూరు జిల్లాలో టీడీపీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు నూజివీడు గాంధీ సెంటర్‌కు చేరుకున్నారు టీడీపీ నేతలు. సెంటర్‌ దగ్గర సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో నడిరోడ్డుపై ఓ స్కూటీని తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు.

Shekhar G

Shekhar G

Next Story