Chittoor: జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలు

Chittoor: టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

Shekhar G
Published on: 9 Sept 2023 11:43 AM IST
TDP Activists Protest Against Chandrababu Arrest In Chittoor District
X

Chittoor: జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలు

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్ నుంచి టీడీపీ నేతలు బయటకు పరుగులు తీసారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై పరుగులు తీసారు.

Shekhar G

Shekhar G

Next Story