TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం.. మరికాసేపట్లో విడుదల

TDP: 14 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

Jyothi
Published on: 22 March 2024 10:22 AM IST
TDP 3rd List Ready To Release
X

TDP: టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా సిద్ధం.. మరికాసేపట్లో విడుదల

TDP: ఇవాళ టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 128 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. మరో 16 అసెంబ్లీ, 17 లోక్‌సభ సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ 14 అసెంబ్లీ, 12 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రేపు విజయవాడలో టీడీపీ అభ్యర్థులకు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఎన్నికల కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం అంశాలపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story