Vijayasai Reddy: తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది

Vijayasai Reddy: గుండె ఆగిపోవడంతో మెదడు పైభాగం దెబ్బతింది

Dhatripriya
Published on: 1 Feb 2023 6:15 PM IST
Tarakaratna health is stable
X

Vijayasai Reddy: తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది

Vijayasai Reddy: బెంగళూరులో తారకరత్న ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గుండె ఆగిపోవడంతో మెదడు పైభాగం దెబ్బతిందని దీంతో మెదడు వాపు వచ్చినట్లు వైద్యులు తెలిపారన్నారు. తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పించారని త్వరలోనే తారకరత్న కోలుకుంటారన్నారు

Dhatripriya

Dhatripriya

Next Story