అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

*తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర

Jyothi
Published on: 19 Oct 2022 12:56 PM IST
Taraka Ratna Solidarity for Amaravati Farmers Padayatra
X

అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర 38వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి హుకుంపేటలో రైతుల పాదయాత్రకు నందమూరి తారకరత్న సంఘీభావం తెలుపుతూ.. పాద్రయాత్రలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story