తాళ్లపూడి మండలం వరద ముంపు ప్రాంతాల్లో.. పర్యటించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత

Taneti Vanitha: బాధితులకు నిత్యవసర సరుకు కిట్లను అందించిన హోంమంత్రి

Jyothi
Published on: 11 Dec 2023 8:20 AM IST
Taneti Vanita visited the Flooded area of East Godavari District
X

తాళ్లపూడి మండలం వరద ముంపు ప్రాంతాల్లో.. పర్యటించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత 

Taneti Vanitha: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలో మంత్రి తానేటి వనతి పర్యటించారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం, నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తానేటి వనిత ఆదేశించారు.

Jyothi

Jyothi

Next Story