Niranjan: విద్యార్థులు నకిలీ యూనివర్సిటీలను నమ్మకూడదు

*పక్కా సమాచారంతోనే అమెరికాకు వెళ్లాలని నిరంజన్ సూచన *అనంతపురంలో పర్యటిస్తున్న తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు

Shilpa
Published on: 16 Nov 2021 12:51 PM IST
TANA President Srungavarupu Niranjan Visits in Anantapuram
X

తానా అధ్యక్షుడు నిరంజన్(ఫైల్ ఫోటో) 

Niranjan: అమెరికాకు వెళ్లాలన్న ఉత్సాహంతో విద్యార్థులు నకిలీ యూనివర్సిటీలను నమ్మి మోసపోవద్దని తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు. పక్కా సమాచారంతోనే అమెరికాకు వెళ్లాలని సూచించారు.

ఇటీవల తానా ఎన్నికల్లో విజయం సాధించిన నిరంజన్ అనంతపురంలో పర్యటిస్తున్నారు. తెలుగువారి కోసం తానా ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టిందని తమ హయాంలో సేవలు మరింత విస్తరిస్తామంటున్నారు తానా అధ్యక్షుడు నిరంజన్‌.

Shilpa

Shilpa

Next Story