Tirumala: తిరుమల శ్రీవారి సేవలో తమిళ మంత్రులు

Tirumala: స్వామివారిని దర్శించుకున్న మంత్రులు ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, స్వామినాథన్‌

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 4:32 PM IST
Tamil Nadu Ministers PanneerSelvam And Swami Nathan Visited Tirumala Temple
X

తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన తమిళనాడు మంత్రులు (ఫైల్ ఇమేజ్)

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు తమిళనాడు మంత్రులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు సమాచారశాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌ వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం పలుకగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో మంత్రులను సత్కరించి, స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story