రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన.. అనంతపురం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

*నల్ల దుస్తులు ధరించి..సేవ్ తాడిపత్రి అనే ఫ్లెక్సీతో ఆందోళన

Rama Rao
Published on: 1 Oct 2022 4:44 PM IST
Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy Staged a protest on the road
X

రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన.. అనంతపురం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు ధరించి సేవ్ తాడిపత్రి అని ముద్రించి ఉన్న ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు. పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు విలువైన స్థలాలు చూపించామని దానికి మున్సిపాలిటీ ఆమోదం కూడా తీసుకున్నామని జేసీ చెప్పారు. కానీ డీఎస్పీ చైతన్య తాడిపత్రిని నాశనం చేయాలని చూస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story