Tadipatri: హిందూపురం రెడ్ జోన్ ముక్కిడిపేటలో, విధులు నిర్వహిస్తున్న తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు

Swathi Adulapuram
Published on: 23 April 2020 7:48 AM IST
Tadipatri: హిందూపురం రెడ్ జోన్ ముక్కిడిపేటలో, విధులు నిర్వహిస్తున్న తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు
X

తాడిపత్రి ప్రాంతంలో కరోనా వ్యాధి రాకుండా నివారించడానికి చేసిన కృషికి గుర్తింపుగా, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులుకి , జిల్లాలో అత్యధిక కేసులున్న హిందూపురంలో , అందులోనూ "ముక్కిడిపేట రెడ్ జోన్ " ఏరియాలో ప్రత్యేక అధికారిగా నియమించారు.జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, అనంతపురం జిల్లాలోనే అత్యధిక కరోణ కేసులు నమోదైన హిందూపురంలో, అతి సున్నితమైన ఒక ప్రాంతంలోని మసీదు ఏరియాలో, కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నిరోధించి, కట్టడి చేయడం కోసం, కోసం ప్రత్యేకంగా శ్రీనివాస్ ను నియమించారు.

రెడ్ జోన్ ఏరియా అయిన ముక్కిడిపేట లో తాడిపత్రి డీఎస్పీ అన్ని విభాగాలకు చెందిన అధికారులతో, సమన్వయంతో వ్యాధి వ్యాపించకుండా చేయడం కోసం రాత్రి ,పగలు అన్న తేడాలేకుండా విధులు నిర్వహిస్తుండటం పట్ల, పలువురు స్థానిక అధికారులను ఆశ్చర్యపరుస్తోంది.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story