మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
x
Highlights

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీదేవికి చెందిన ఓ ఆడియో అంటూ వైసీపీ కార్యకర్త సందీప్ మరో ఆడియో క్లిప్‌ను విడుదల...

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకుంది. శ్రీదేవికి చెందిన ఓ ఆడియో అంటూ వైసీపీ కార్యకర్త సందీప్ మరో ఆడియో క్లిప్‌ను విడుదల చేశాడు. శ్రీదేవి ఓ సామాజిక వర్గంపై ఆరోపణలు చేసినట్లుగా ఆడియోలో ఉండటం వివాదాస్పదంగా మారింది. గురువారం ఉదయం శ్రీదేవికి సంబంధించిన ఆడియోను సందీప్ విడుదల చేశాడు. అగ్ర కులాల వాళ్లు మనల్ని వాడుకుంటున్నారంటూ ఫోన్‌లో మాట్లాడినట్లు ఆడియోలో ఉంది. అంతేకాదు ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే తూర్పారబట్టారు. ఎస్సీలు, బీసీలు ఒకటిగా ఉండాలని శ్రీదేవి మాట్లాడినట్లు ఆడియోలో ఉన్నది.


Show Full Article
Print Article
Next Story
More Stories