Naina Jaiswal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్

Naina Jaiswal: కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్న నైనా జైస్వాల్...

Shireesha
Published on: 25 Dec 2021 12:16 PM IST
Table Tennis Player Naina Jaiswal Tirumala Visit with Family Members | AP Latest News
X

Naina Jaiswal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నైనా జైస్వాల్

Naina Jaiswal: తిరుమల శ్రీవారి సేవలలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్ని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొంటానని నైనా జైస్వాల్ తెలిపారు.

Shireesha

Shireesha

Next Story