మాదిపాడు వేద విద్యార్థుల ఘటన బాధాకరం: స్వరూపానందేంద్ర

వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Sandeep Reddy
Updated on: 11 Dec 2021 12:44 PM IST
మాదిపాడు వేద విద్యార్థుల ఘటన బాధాకరం: స్వరూపానందేంద్ర
X

మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు

Guntur: గుంటూరు జిల్లాలోని మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం తరపున 50 వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివించడానికి సుముఖంగా ఉన్నట్లు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story