AP News: మైలవరం వైసీపీ ఇంఛార్జీగా శ్వర్నాల తిరుపతి రావు

AP News: వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారశైలిపై ఏపీ సీఎంవోలో చర్చ

Shekhar G
Published on: 2 Feb 2024 6:17 PM IST
Swarnala Tirupati Rao is the In-Charge Of Mylavaram YCP
X

AP News: మైలవరం వైసీపీ ఇంఛార్జీగా శ్వర్నాల తిరుపతి రావు

AP News: వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీ..ఆ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీల మార్పు పై కసరత్తు చేస్తున్న జగన్ టీం..తాజాగా.. మైలవరం వైసీపీ ఇంఛార్జీగా శ్వర్నాల తిరుపతి రావు పేరు ప్రకటించింది. ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీగా తిరుపతి రావు కొనసాగుతున్నారు.. ఆయన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. మరోవైపు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ హై కమాండ్ శ్వర్నాల తిరుపతి రావును తెరపైకి తీసుకురావడంతో మైలవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Shekhar G

Shekhar G

Next Story