విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి అనుమానాస్పద మృతి

వైద్యుడి కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి

Shashank Gullapelli
Published on: 30 April 2024 2:51 PM IST
Suspicious Death Of Five Members Of The Same Family
X

విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి అనుమానాస్పద మృతి

Vijayawada: విజయవాడ గురునానక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వైద్యుడి కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. డాక్టర్ శ్రీనివాస్ ఇంటిబయట ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడగా... ఇంటి లోపల భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతి చెందారు. శ్రీనివాస్‌ కుటుంబం మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యా..? లేక ఆత్మహ‌త్యా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story