కృష్ణాజిల్లా కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పద మృతి

X
Highlights
* ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు * మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తింపు
admin27 Dec 2020 2:30 AM GMT
కృష్ణా జిల్లా కంచికచర్లలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు బండారుపల్లి నాగేశ్వరరావు, ప్రమీలారాణిగా గుర్తించారు. బెడ్ రూంలో విగతా జీవులుగా పడి ఉండడంతో.. దీన్ని హత్యగా భావిస్తున్నారు పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Web TitleSuspicious death of elderly couple in kanchikacharla krishna district
Next Story