ప్రకాశం జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

Prakasam District: విద్యార్థి మంజులను తండ్రి వెంకటేశ్వర్లు హత్య చేశాడని అనుమానం

Shekhar G
Published on: 22 Aug 2023 11:32 AM IST
Suspicious Death Of 13 Year Old Girl In Prakasam District
X

ప్రకాశం జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

Prakasam District: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చెరువుకు సమీపంలో 13 ఏళ్ళ మంజుల అనే విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. విద్యార్థిని బండతో కొట్టి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. విద్యార్థిని మంజుల తండ్రి వెంకటేశ్వర్లు హత్య చేశాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల కారణంగా మంజుల తల్లి వెంకటేశ్వర్‌కు దూరంగా ఉంటుంది.

Shekhar G

Shekhar G

Next Story