Kathi Mahesh News: కత్తి మహేష్ మృతిపై అనుమానాలు

* సమగ్ర విచారణ చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ * కత్తి మహేష్ మృతి పై తండ్రి ఓబులేసు అనుమానాలు

Sandeep Reddy
Updated on: 14 July 2021 4:24 PM IST
Suspicions Over Kathi Mahesh Death Case
X

కత్తి మహేష్ (ఫైల్ ఫోటో)

Kathi Mahesh News: సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్‌‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. మరోవైపు కత్తి మహేష్ మృతి చెందిన తర్వాత ఆయన తండ్రి ఓబులేసు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రమాద ఘటనపై చర్చకు వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత చెన్నై అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారన్న సమయంలో మృతి చెందడంపై అనుమానాలున్నాయని తండ్రి తెలిపారు. డ్రైవర్‌ను విచారించాలని కోరారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story