ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: దీంతో స్పీకర్ ఒక రోజు సభ నుంచి టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Jyothi
Updated on: 16 Sept 2022 10:12 AM IST
Suspension Of TDP Members From AP Assembly
X

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ నేతలు సస్పెండ్‌ అయ్యారు. స్పీకర్‌ ఈ మేరకు సభనుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతుందని దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడంలేదని బుగ్గన పేర్కొంటూ టీడీపీ సభ్యులను సభ నుంచి సప్పెండ్ చేయాల్సిందిగా బుగ్గన స్పీకర్‌కు సూచించారు. దీంతో స్పీకర్ ఒక రోజు సభ నుంచి టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Jyothi

Jyothi

Next Story