ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. ఇవాళ ఎస్ఈసీ నిర్ణయం ప్రకటించే ఛాన్స్

X
Highlights
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న ఎస్ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ నిర్వహించగా.. ...
Arun Chilukuri29 Oct 2020 6:17 AM GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న ఎస్ఈసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం భేటీ నిర్వహించగా.. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఎన్నికల నిర్వహణకే మెజారిటీ పార్టీలు మొగ్గు చూపాయి. ఇవాళ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసీ నిమ్మగడ్డతో సీఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు.
ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు సీఎస్. వేల సంఖ్యలో ఉద్యోగులు, పోలీసులు కరోనా బారిన పడ్డారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితులు కుదుటపడగానే ఎస్ఈసీని సంపద్రిస్తామని కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తామని వెల్లడించారు సీఎస్. ఈ నేపథ్యంలో ఈసీ నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.
Web TitleSuspense continues over AP Local body elections
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMT