Srikakulam: శ్రీకాకుళంలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం?

Srikakulam: ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఏపీలోకి ఎంటరైపోయిందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 7 Dec 2021 6:09 PM IST
Suspected Omicron Case in Santabommali of Srikakulam District
X

Srikakulam: శ్రీకాకుళంలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం?

Srikakulam: ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఏపీలోకి ఎంటరైపోయిందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఉమ్మిలాడకు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, అతడికి సోకింది డెల్టా వేరియంటా లేక ఒమిక్రానా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బాధితుడి నుంచి శాంపిల్స్ సేకరించిన డీఎంహెచ్ఓ అధికారులు వాటిని జీనొమ్ సీక్వెన్సింగ్ కోసం రిమ్స్‌కు పంపించారు. ఇక ఈ రిపోర్ట్‌పై అధికారులు, జిల్లా ప్రజల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story