కాలికి శస్త్రచికిత్స.. సర్జికల్‌ బ్లేడ్‌ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు

ఇటీవల కాకినాడ జిల్లాలో ఓ యువకుడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.

Arun Chilukuri
Published on: 1 Dec 2025 11:32 AM IST
కాలికి శస్త్రచికిత్స.. సర్జికల్‌ బ్లేడ్‌ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు
X

కాలికి శస్త్రచికిత్స.. సర్జికల్‌ బ్లేడ్‌ మర్చిపోయి కుట్లు వేసిన వైద్యులు

ఇటీవల కాకినాడ జిల్లాలో ఓ యువకుడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసే సమయంలో.. సర్జికల్ బ్లేడును లోపలో పేట్టి కుట్లు వేశారు. అతనికి కాలు తీవ్రంగా నొప్పిరావడంతో వైద్యుడిపై.. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై వైద్య అధికారులు నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేశారు. విచారణలో వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాని తేలడంతో.. ఆర్థోపెడ్‌ వైద్యులు సత్యసాగర్, స్టాఫ్‌నర్స్ పద్మావతిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story