IAS Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ
IAS Srilakshmi: శ్రీలక్ష్మి పిటీషన్‌ను తోపిపుచ్చిన సుప్రీంకోర్టు
సస్పెండెడ్ ఐఏఎస్ శ్రీ లక్ష్మి (ఫైల్ ఇమేజ్)
IAS Srilakshmi: సుప్రీంకోర్టులో ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఏపీ, కర్ణాటక సరిహద్దు వివాదం తేలేవరకు తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసు దర్యాప్తు నిలిపివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తొమ్మిదేళ్లుగా సీబీఐ కేసు విచారణ కొనసాగిస్తుందని శ్రీలక్ష్మి తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించినా ఫలితం లేకపోయింది.
Next Story




