సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడివేడీగా వాదనలు జరిగాయి.

Arun Chilukuri
Published on: 13 Oct 2023 4:29 PM IST
Supreme Court Posts Naidus SLP to Tuesday
X

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడివేడీగా వాదనలు జరిగాయి. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించగా..ఆ సెక్షన్ వర్తించదని సీఐడీ న్యాయవాది వాదించారు. ఇరువైపులా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అటు ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించిన విచారణను సైతం మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story