Supreme Court: మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

* ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొసాగించాలని ఆదేశం * సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు

Shilpa
Updated on: 8 Oct 2021 3:49 PM IST
Supreme Court Order to Probe CBI for Hearing into Assets Exceeding Income of Adimulapu Suresh and his Wife
X

మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Supreme Court: మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది.


Shilpa

Shilpa

Next Story