రాజధానుల పోరులో మరో ట్విస్ట్ ? విభజనపై సుప్రీం విచారణే టర్నింగ్..

* ఈనెల 28తేదీనే అమరావతి కేసు విచారిస్తామని సుప్రీం ప్రకటన

Dhatripriya
Updated on: 2 March 2023 12:01 PM IST
Supreme Court On Amaravati Capital Issue
X

రాజధానుల పోరులో మరో ట్విస్ట్ ? విభజనపై సుప్రీం విచారణే టర్నింగ్..

Supreme Court: అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈనెల 28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 28వ తేదీ కంటే ముందే విచారణ జరుపాలన్న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించాలని జస్టిస్‌ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. వచ్చే సోమవారం ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేయనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story