Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Amaravati: ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Jyothi
Published on: 10 Jan 2023 2:07 PM IST
Supreme Court issues Notice On AP Govt
X

Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం లెవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 161 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Jyothi

Jyothi

Next Story