Raghu Rama Krishnam Raju: రఘురామ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

Raghu Rama Raju: రఘురామ బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై జరిగిన వాదనలు

Sandeep Eggoju
Published on: 17 May 2021 1:31 PM IST
Supreme Court Hearing on Raghu Rama Raju Case
X

రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)

Raghu Rama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కేసుపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామ బెయిల్ పిటిషన్‌, వైద్య పరీక్షలపై వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామ తరపున ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ.. ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం శుక్రవారం వరకు గడువిచ్చే అవకాశాలున్నాయి. అటు రఘురామ వైద్య పరీక్షలపై వాదనలు జరగగా.. ఆర్మీ ఆస్పత్రుల్లో పరీక్షలు జరిపే అవకాశాలపై జస్టిస్ వినీత్ శరన్ ప్రశ్నించారు. దీనిపై కాసేపట్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story