Supreme Court: సుప్రీంకోర్టుకు ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీ

Supreme Court: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీరుపై ఏపీ పిటిషన్‌పై సుప్రీం విచారణ

Sandeep Eggoju
Updated on: 4 Aug 2021 1:27 PM IST
Supreme Court Hearing on AP Petition on Krishna Water Dispute
X

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీరుపై ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ఏపీ ప్రభుత్వం న్యాయపరంగానే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. దీంతో కృష్ణా జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామన్నారు సీజేఐ ఎన్వీ రమణ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story