Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది

Viveka Murder Case: బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతా రెడ్డి

Jyothi
Published on: 13 Jun 2023 12:27 PM IST
Supreme Court has postponed the hearing of Avinash Reddy Anticipatory Bail petition to 19th of this Month
X

Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది

Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్వయంగా కోర్టుకు హాజరై సునీతారెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Jyothi

Jyothi

Next Story