Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్
Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్
Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్
Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తన మాజీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిబంధనలన్నీ ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం పేర్కొంది. తన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Next Story