సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట...
AB Venkateswara Rao: రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదనే నిబంధనలను పరిశీలించాలి...
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట...
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ.బి. వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రెండేళ్ల సస్పెన్షన్ కాలపరిమితి ముగిసినందువల్ల సిఫార్సులను పరిగణనలోకి తీససుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదనే నిబంధనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగింపునకు ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు కోరింది. రేపటిలోపు ఆధారాలతో రాకుంటే.. విచారణ వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Next Story




