Supreme Court: IRR కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరణ

Supreme Court: హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

Shekhar G
Published on: 29 Jan 2024 1:04 PM IST
Supreme Court dismisses AP government petition in IRR case
X

Supreme Court: IRR కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరణ

Supreme Court: IRR కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు విచారణకు సహకరించక పోతే.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే IRR కేసులో చంద్రబాబుకు జనవరి 10న హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

Shekhar G

Shekhar G

Next Story