Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు సీజేఐ లలిత్

Tirumala: హనుమంత వాహన సేవలో పాల్గొన్న సీజేఐ లలిత్

Jyothi
Published on: 2 Oct 2022 1:37 PM IST
Supreme Court CJI Lalit Visited Tirumala
X

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు సీజేఐ లలిత్

Tirumala: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు చేరుకున్న జస్టిస్‌కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఉదయం జరిగిన హనుమంత సేవలో సీజేఐ పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story