Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు

Magunta Raghava Reddy: ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సవరించిన సుప్రీం కోర్టు

Jyothi
Published on: 9 Jun 2023 2:00 PM IST
Supreme Court Cancels Magunta Raghava Reddy Bail
X

Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు

Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురయింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు సవరించింది. రెండు వారాల బెయిల్‌ను ఆరు రోజులకు సుప్రీం కోర్టు తగ్గించింది. జూన్ 12న లొంగిపోవాలని సుప్రీం కోర్టు మాగుంట రాఘవను ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story