వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ తీరుపై ఆగ్రహం

Supreme Court: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

Arun Chilukuri
Published on: 27 March 2023 1:22 PM IST
Supreme Court Asks CBI to Change Investigation Officer in YS Viveka Murder Case
X

వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ తీరుపై ఆగ్రహం

Supreme Court: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణలో సీబీఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో జాప్యం జరుగుతోందని..విచారణ అధికారిణి మార్చాలని ఆదేశించింది. విచారణ స్టేటస్‌లో ఎలాంటి పురోగతి లేదని అసహానం వ్యక్తం చేసింది. ఈనెల 29వ తేదీలోపు సీబీఐ డైరెక్టర్ సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story