అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Viveka Murder Case: కేసును రేపటి లిస్ట్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశం

Jyothi
Published on: 8 Jun 2023 12:07 PM IST
Sunitha Petition in the Supreme Court to Cancel the Bail of Avinash Reddy
X

అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ 

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీఎంపీ అవినాష్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సునీతారెడ్డి పిటిషన్ వేశారు. అయితే మంగళవారం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ రిజిస్ట్రీ దానిని పరిశీలించడం లేదని సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా సుప్రీం కోర్టులో ప్రస్తావించారు. దీంతో పిటిషన్ పరిశీలించి రేపటి సుప్రీం కోర్టు కేసుల ప్రస్తావన జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీ జస్టిస్ అనిరుద్ధ బోస్, రాజేష్ బిందాల్ ల ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story