YS Viveka: వైఎస్‌ వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించిన సునీల్‌

YS Viveka: హత్య చేసినట్లు ఒప్పుకోవాలని * సీబీఐ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌

Sandeep Eggoju
Published on: 26 July 2021 4:57 PM IST
Sunil Kumar Petition in High Court on CBI
X

వైస్ వివేకా (ఫైల్ ఇమేజ్)

YS Viveka: వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ కుమార్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్యలో పాల్గొన్నట్లు ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు తనను టార్చర్‌ పెడుతున్నట్లు పిటిషన్‌ దాఖలు చేశారు సునీల్‌ కుమార్‌. అయితే సునీల్‌ కుమార్‌వి నిరాధార ఆరోపణలని సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. ఇక కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కోరారు. వాదన, ప్రతివాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story